THE CHOSEN-ZOMBIE APOCALYPSE
ఇదొక ఫ్యామిలీ స్టోరీ. జోంబి అపోకలిప్స్ రావడం వల్ల ఒక కుటుంబం ఎన్ని కష్టాలు పడుతుంది. వాళ్లు జోంబిస్ మధ్యలో ఎలా సర్వయివ్ అవుతారు అన్నది ఈ స్టోరీ.
ప్రొలోగ్:
ఈ లోకాన్ని ఇతరుల నుంచి నేను కాపాడతాను....
కానీ ఈ లోకాన్ని నా నుంచి ఎవరు కాపాడుతారు?....
ఈ విధ్వంసం ... రక్తం .... అరుపులు ... కేకలు .....
ఈ యుద్ధం మొదలయ్యింది నా పుట్టుక తోనే ....
అంతం అయ్యేది నా చావుతోనే ....
ఏ దేశం అయినా.. ఏ లోకం అయినా..
ఏ జాతి అయినా.. ఏ మతం అయినా..
నన్ను నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇస్తాను... నాకు అడ్డొస్తే, వాళ్ళ కోసం ఎవరి ప్రాణమైనా తీస్తాను...
ఇది నా కధ ...
నా కధ కి మొదలు నేనే ...
అంతము నేనే ....
"నేను ఒక ట్రాన్స్మిగ్రేటర్ "
"నా పేరే ఫరీదా"
say what? come again?
Prince Ísar stared down at his older sister's dying body.
Fall of a King, Rise of a Villain
LGBT+ · itoade